Bigg Boss Season 7 | బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్లు వీళ్లే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||బిగ్ బాస్ సీజన్ 7 Photo: Twitter||

బుల్లితెరపై బిగ్‌బాస్ సీజన్ 7 సందడి మొదలైంది. హీరో నాగార్జున హోస్ట్‌గా స్టార్ మా చానల్‌లో టెలికాస్ట్ అవుతున్న ఈ షో మొదటి రోజు ఓపెనింగ్ సెర్మనీ సాయంత్రం 7 గంటలకు మొదలైంది. ఈ సందర్భంగా కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లారు.

1. ప్రియాంక జైన్ - యాక్టర్ (మౌనరాగం ఫేమ్)

2. దామిని - సింగర్

3. శివాజీ - యాక్టర్

4. ప్రిన్స్ యావర్ - ఫిట్‌నెట్ ఫ్రీక్, మోడల్

5. శుభశ్రీ - యాక్టర్

6. షకీల - యాక్టర్

7. సందీప్ - కొరియోగ్రాఫర్

8. శోభా శెట్టి - యాక్టర్

9. టేస్టీ తేజ - యూట్యూబర్

10. రతిక రోజ్ - సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్

11. డాక్టర్ గౌతమ్ కృష్ణ - డాక్టర్, యాక్టర్

12. కిరణ్ రాథోడ్ - యాక్టర్

13. పల్లవి ప్రశాంత్ - యూట్యూబర్, యువ రైతు

14. అమర్ దీప్ - నటుడు

వెబ్ స్టోరీస్